Best Telugu Quotes
అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
Telugu Inspirational Quotes Wallpaper
Telugu Quotes Text
1. మనం కష్టాలను ఎదుర్కొంటాం.
ఇబ్బంది ఫీలవుతాం. అదే జీవితం. కానీ జరిగేదంతా..
మనకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది.
అందుకే ప్రతి నెగెటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి.
2. సరిగ్గా ఆలోచిస్తే.. ఈ ప్రపంచంలో
అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు.
అయితే మనకు కావాల్సిందల్లా
పాజిటివ్‌గా ఆలోచించి ముందడుగు వేయడమే.
3. ఇతరులు నిన్ను అగౌరవపర్చేందుకు
అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే..
తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు.
అందుకే నీ చుట్టూ కేవలం
పాజిటివ్‌గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి.
4. జీవితంలో మనం ఎవరిని కలిసినా..
వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం.
అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా.
అయితే ఏది తీసుకోవాలనేది..
మనపై ఆధారపడి ఉంటుంది.
5. మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం.
మన సమాధిపై రాసే జనన, మరణ తేదిలవి.
కానీ ఆ రెండు తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో..
మనం ఏం చేశామనేది మాత్రమే..
ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు.
6. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి.
ఎందుకంటే.. ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి
చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయ
7. ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత..
నువ్వు చేసిన పనుల గురించి కాకుండా..
చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు.
అందుకే నచ్చినవన్నీ చేసేయాలి
8. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు.
దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి.
కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు.
దాని గురించి పని చేయడం తెలియాలి.
9. అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో.
ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని
లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
10. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
11. ఎక్కువగా నమ్మటం,
s ఎక్కువగా ప్రేమించటం,
ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే
బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.
Above, we have added best motivational Telugu quotes for you. When you click on next button, our system will automatically generate a new Telugu quote for you. You can also copy those quotes using Copy button.
Types of Telugu Quotes We Have Added:
- Life Quotes in Telugu
- Positive Quotes in Telugu
- Inspirational Quotes in Telugu
- Motivational Quotes in Telugu
- Religious Quotes in Telugu
- Failure Quotes in Telugu
- Valuable Quotes in Telugu
Power of Positive Thoughts And Quotes
Your thoughts are closely related to your emotional state. Your emotional state conditions your action, and consequently your results. Therefore, you must give extraordinary importance to your thoughts, because directly or indirectly, they will condition your achievements.
Do you know what makes optimistic people so special? That they choose to take charge of their life rather than regret, even in the most unfortunate situations. Optimists don’t think “This always happens to me”, they think “Why am I going through this?”, “What do I have to learn from this situation?” They take difficulties as opportunities for growth and always get ahead.